
Cinema
Tollywood: టాలీవుడ్లో డ్యాన్సర్స్ అసోసియేషన్ వివాదం.. 24 క్రాఫ్ట్స్ నుంచి తప్పించే దిశగా ఫిల్మ్ ఫెడరేషన్ కీలక అడుగులు
Tollywood: టాలీవుడ్లో డ్యాన్సర్స్ అసోసియేషన్‌కు, ఫిల్మ్ ఫెడరేషన్‌కు మధ్య నెలకొన్న వివాదం మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఇరు వర్గాల మధ్య విభేదాలు బహిరంగ స్థాయికి చేరగా.. తాజాగా ఫిల్మ్ ఫెడరేషన్ జనరల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం…
శుక్రవారం, 21 ఆగస్టు 2026