Prabhas: ప్రభాస్, యశ్ స్పీడ్ పెంచేశారు.. ఒకే ఏడాదిలో రెండు పాన్ ఇండియా సినిమాలు.. మారుతున్న ట్రెండ్
Prabhas: ఒకప్పుడు పాన్ ఇండియా సినిమా అంటే ప్రేక్షకులు కనీసం రెండేళ్లు ఎదురు చూడాల్సిందే అన్న పరిస్థితి ఉండేది. భారీ బడ్జెట్, విస్తృతమైన షూటింగ్‌లు, అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్, అంతర్జాతీయ స్థాయి నిర్మాణ…





