
Amulya Gowda: సీరియల్‌లో పద్ధతిగా, సోషల్ మీడియాలో మాత్రం స్టైలిష్ లుక్‌తో కన్నడ బ్యూటీ
Amulya Gowda: తెలుగు బుల్లితెరపై సీరియల్స్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతిరోజూ ప్రసారమయ్యే కథలు, కుటుంబ భావోద్వేగాలు, ప్రేమ, అపార్థాలు, బంధాల చుట్టూ తిరిగే కథనాలు ప్రేక్షకులను టీవీలకు కట్టిపడేస్తుంటాయి. అందులోనూ సీరియల్ నటీనటుల…


