Crime News: రూల్స్ పెట్టుకుని మరీ దొంగతనాలు.. కావాల్సినంతే కొట్టేస్తాడు.. ఎక్కువ కనిపించినా ముట్టుకోడు.. చివరికి పోలీసులకు చిక్కిన వెరైటీ దొంగ!
Crime News: సాధారణంగా దొంగతనానికి వెళ్లే వ్యక్తి ఇంట్లో ఏది విలువైన వస్తువు కనిపించినా వదిలిపెట్టడు. బంగారం, వెండి, నగదు.. ఇలా చేతికి ఏది చిక్కితే అది తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తాడు. కానీ తెలంగాణలో…





