
Cinema
Ranu Bombai Ki Ranu: తెలంగాణ ఫోక్ సాంగా మజాకా.. 80 కోట్ల వ్యూస్ దాటి సంచలనం
Ranu Bombai Ki Ranu: గత కొన్నేళ్లుగా తెలంగాణ ఫోక్ సాంగ్స్ సోషల్ మీడియాలో భారీ క్రేజ్ సంపాదిస్తున్నాయి. ముఖ్యంగా యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఈ జానపద పాటలు కోట్లాది వ్యూస్ దక్కించుకుంటున్నాయి.…
మంగళవారం, 7 ఏప్రిల్ 2026