
Govt స్కీమ్స్
Indiramma Sarees Telangana 2026: తెలంగాణ మహిళలకు ఉచిత చీరలు.. నవంబర్ 19 నుంచి పంపిణీ!
Indiramma Sarees Telangana 2026: తెలంగాణలో మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా లక్షలాది మంది మహిళలకు ఉచితంగా చీరలు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ…
శనివారం, 7 నవంబర్ 2026