
Jana Nayagan : ‘జన నాయకుడు’పై నిషేధం? దళపతి విజయ్‌కు షాకుల మీద షాకులు.. సౌదీలో ఆంక్షలకు కారణమేంటి?
Jana Nayagan : దళపతి Vijay నటించిన ఆఖరి చిత్రం Jana Nayagan (తెలుగులో జన నాయకుడు) విడుదలకు ముందే వివాదాల్లో పడింది. భారతదేశంతో పాటు అమెరికా, మలేషియా, సింగపూర్, గల్ఫ్ దేశాల్లోనూ విజయ్‌కు భారీ అభిమానగణం ఉండటంతో…


