Cinema
Madhavan: ప్రేమ, పెళ్లి కథను చెప్పిన మాధవన్.. ట్రైనింగ్ క్లాస్‌లో మొదలైన ప్రేమకథ!
Madhavan: సినీరంగంలోకి వచ్చి రొమాంటిక్ హీరోగా, చాక్లెట్ బాయ్‌గా కోట్లాది అభిమానుల మనసులు గెలుచుకున్న నటుడు R. Madhavan. ముఖ్యంగా లవ్ స్టోరీ సినిమాలతో ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఆయన…