
International
Afghanistan : అఫ్గాన్‌లో మత ఛాందసం.. మహిళలైతే ముట్టుకోరా?
Afghanistan : అఫ్గానిస్థాన్‌లో వరుసగా సంభవించిన భూకంపాలు వేలాది మందిని కబళించగా, సహాయక చర్యలలో కూడా మత ఛాందసవాదం అడ్డంకిగా మారింది. శిథిలాల కింద చిక్కుకున్న మహిళలను పురుష సహాయక సిబ్బంది తాకరాదనే నిబంధనతో రక్షించేందుకు వెనుకడుగు వేస్తున్నారు.…
శనివారం, 6 సెప్టెంబర్ 2025