
Sports
Rohit Sharma : టీ20 చరిత్రలో సరికొత్త అధ్యాయం.. రోహిత్ శర్మ రికార్డును బద్దలు కొట్టిన ఐర్లాండ్ కెప్టెన్ పాల్ స్టిర్లింగ్
Rohit Sharma : అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అరుదైన ఘనతను ఐర్లాండ్ కెప్టెన్ పాల్ స్టిర్లింగ్ సాధించాడు. ప్రపంచవ్యాప్తంగా స్టార్ ఆటగాళ్లు ఉన్న ఈ ఫార్మాట్లో అత్యధిక టీ20 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన ఆటగాడిగా స్టిర్లింగ్ చరిత్ర సృష్టించాడు.…
శుక్రవారం, 30 జనవరి 2026