
Andhra Pradesh
Talliki Vandanam: తల్లికి వందనం పథకంలో అనాథ పిల్లలకు గుడ్‌న్యూస్.. కీలక ఆదేశాలు, జూలైలోనే నిధుల విడుదల!
Talliki Vandanam: ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్థుల విద్యాభ్యాసానికి ఆర్థిక భరోసా కల్పించేందుకు కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న “తల్లికి వందనం” పథకంలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఈ పథకాన్ని అనాథ పిల్లలకు కూడా వర్తింపజేయాలని రాష్ట్ర…
శుక్రవారం, 19 జూన్ 2026
