Bhauma Pradosh Vrat 2026: భౌమ ప్రదోష వ్రతం 2026: శివుడికి ఈ పూజ చేస్తే అప్పులు, అడ్డంకులు తొలగుతాయని నమ్మకం.. పూజా విధానం ఇదే!
Bhauma Pradosh Vrat 2026: శివభక్తులకు ప్రదోష వ్రతం ఎంతో ప్రత్యేకమైనది. ప్రతి నెలలో శుక్ల, కృష్ణ పక్షాల్లో వచ్చే త్రయోదశి తిథిని ప్రదోష వ్రతానికి ముఖ్యమైనదిగా భావిస్తారు. త్రయోదశి తిథి సూర్యాస్తమయం…





