బుధవారం, 21 అక్టోబర్ 2026 --:--:-- | 📍 వాతావరణం తెలుసుకుంటోంది...

Tag: Spiritual Practices

Astrology

Japa Mala: జపమాల పూసలను చూపుడు వేలితో ఎందుకు తిప్పకూడదు? మంత్ర జపంలో పాటించే ముఖ్యమైన నియమాలు ఇవే!

Japa Mala: హిందూ ఆధ్యాత్మిక సంప్రదాయంలో మంత్ర జపానికి ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడం, దైవంపై ఏకాగ్రత పెంచుకోవడం, ఆధ్యాత్మిక సాధనలో ముందుకు సాగడం కోసం భక్తులు జపమాలను ఉపయోగిస్తుంటారు. అయితే జపమాల చేతిలో…

సోమవారం, 31 ఆగస్టు 2026
Astrology

Hindu Food Traditions: భోజనం చేసిన పళ్లెంలోనే చేతులు కడుక్కోవద్దని ఎందుకు చెబుతారు? హిందూ సంప్రదాయం, శాస్త్రం చెప్పే ఆసక్తికర విషయాలు

Hindu Food Traditions: మన భారతీయ సంస్కృతిలో ఆహారానికి అత్యంత పవిత్రమైన స్థానం ఉంది. “అన్నం పరబ్రహ్మ స్వరూపం” అని పెద్దలు చెప్పడం వెనుక గొప్ప తాత్విక భావన దాగి ఉంది. అందుకే భోజనం చేసే విధానం నుంచి…

బుధవారం, 24 జూన్ 2026
Astrology

Brahma Muhurtam: విధిరాతను మార్చుకునే పవర్ ఫుల్ టైమింగ్.. తెలుసుకోవాల్సిన శాస్త్రీయ, ఆధ్యాత్మిక కారణాలు

Brahma Muhurtam: పక్షుల కిలకిలారావాలు మొదలయ్యే సమయం, చల్లని ఉదయపు గాలి, నిశ్శబ్దంగా ఉండే ప్రకృతి… ఈ ప్రశాంతమైన క్షణాలను భారతీయ సంస్కృతి ‘బ్రహ్మ ముహూర్తం’ అని పలుకుతుంది. సూర్యోదయానికి సుమారు గంటన్నర ముందు వచ్చే ఈ పవిత్ర…

శుక్రవారం, 12 డిసెంబర్ 2025
Astrology

Navratri 2025: నవరాత్రి వేళ.. ఈ వస్తువులు ఇంట్లోకి తీసుకురావొద్దు!

Navratri 2025: నవరాత్రి పండుగ సంవత్సరానికి నాలుగు సార్లు జరుపుకుంటారు. చైత్ర నవరాత్రి (వసంత ఋతువులో), ఆషాఢ గుప్త నవరాత్రులు, శారదీయ నవరాత్రులు (శరదృతువులో), మాఘ నవరాత్రులు (శీతాకాలంలో). వీటిలో శారదీయ నవరాత్రి అత్యంత ప్రధానమైనదిగా పరిగణించబడుతుంది. ఈ…

బుధవారం, 10 సెప్టెంబర్ 2025
Astrology

7 Saturdays : ఏడు శనివారాల వ్రతం విశిష్టత.. ఎలా చేయాలి?

7 Saturdays : హిందూ సంప్రదాయంలో శనివారాలు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం కలిగి ఉన్నాయి. ఏడు శనివారాలు నిరంతరంగా వ్రతం చేస్తే శని దోషాలు తొలగుతాయి, కష్టాలు తగ్గుతాయి, ధన-సమృద్ధి, ఆరోగ్యం, కుటుంబ శాంతి కలుగుతాయి అని శాస్త్రాలలో…

మంగళవారం, 9 సెప్టెంబర్ 2025
Astrology

Pitru Paksha : పితృపక్షాలు ఎందుకు వచ్చాయి? కర్ణుడికి సంబంధం?

Pitru Paksha : బాధ్రపద మాసంలో పౌర్ణమి, పూర్వాబాధ్ర నక్షత్ర పౌర్ణమి తెల్లవారి నుంచి అంటే పాఢ్యమి నుంచి వచ్చే అమావాస్య వరకు పితృపక్షాలుగా జరుపుకుంటారు. ఈ ఏడాది 2025 సెప్టెంబర్ 8వ తేదీ నుంచి 21వ తేదీ…

ఆదివారం, 7 సెప్టెంబర్ 2025
Astrology

Pitru Pakshalu : పితృపక్షాలంటే ఏమిటి? ప్రాముఖ్యత..?

Pitru Pakshalu : హిందూ సంప్రదాయంలో పితృపక్షాలు (Pitru Pakshalu) అంటే పితృదేవతలను స్మరించుకునే, వారికి కృతజ్ఞతలు తెలియజేసే పవిత్ర కాలం. ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ పౌర్ణమి తర్వాతి రోజున ప్రారంభమై ఆశ్వయుజ అమావాస్య వరకు మొత్తం…

ఆదివారం, 7 సెప్టెంబర్ 2025
Astrology

Saturday : శనివారం వేంకటేశ్వరస్వామికి ఎందుకంత ఇష్టం?

Saturday : జ్యోతిషశాస్త్రం ప్రకారం శనివారం శనిగ్రహానికి అధిపత్య దినం. శని అనేది కర్మఫలదాత. ఎవరి పాపపుణ్యాలకనుగుణంగానే ఫలితాలను ఇస్తాడు. అందుకే శని అనగానే చాలామందికి భయం కలుగుతుంది. కానీ శనిని సత్కరించే వారు, శనివారం పూజలు, నియమాలు…

శనివారం, 6 సెప్టెంబర్ 2025
Friday
Astrology

Friday : శుక్రవారం ప్రాధాన్యత తెలుసా? హిందూ ధర్మం ప్రకారం నియమాలు!

Friday : శుక్రవారం అంటే హిందూ ధర్మం ప్రకారం లక్ష్మీవారం అని పిలుస్తారు. శుక్రవారం లక్ష్మీదేవిని ఆరాధించడం ఆనవాయితీ. ఇంకా ఈరోజు చేయాల్సిన పనులు, చేయకూడని పనుల గురించి పెద్దలు అనేక సూచనలు చేశారు. పూర్వీకులు సైతం శుక్రవారానికున్న…

శుక్రవారం, 16 మే 2025