
Sneha: కెరీర్ పీక్‌లో ఊహించని ప్రమాదం.. 8 నెలలు మంచానికే పరిమితమైన స్టార్ హీరోయిన్‌కి అండ!
Sneha: తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేని కథానాయికల్లో స్నేహ ఒకరు. సహజమైన అందం, చక్కటి అభినయంతో కుటుంబ ప్రేక్షకులకు దగ్గరైన ఆమె.. తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. హీరోయిన్‌గా ఒక దశలో…








