Sports
Smriti Mandhana: స్మృతి మంధాన ఫిట్నెస్ సీక్రెట్ ఇదే.. శాఖాహారంతోనే ఇంత ఎనర్జీ ఎలా?
Smriti Mandhana: భారత మహిళల క్రికెట్లో స్మృతి మంధానకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎడమచేతి వాటం బ్యాటర్‌గా మైదానంలో ఆమె చూపించే టైమింగ్, షాట్ మేకింగ్‌కు ఎంత పేరు ఉందో.. ఫిట్నెస్ విషయంలో…