
Sports
Mumbai Indians: వరుస విజయాలతో దూసుకెళ్తున్న ముంబై ఇండియన్స్.. ఆరో కప్పు?
Mumbai Indians: ఐపీఎల్ 2025 సీజన్లో ముంబై ఇండియన్స్ (MI) తమ అద్భుత ప్రదర్శనతో అభిమానులను ఆకట్టుకుంటోంది. ఐదు టైటిల్స్ విజేత అయిన ఈ ఫ్రాంచైజీ (Mumbai Indias), సీజన్ ప్రారంభంలో కొన్ని ఓటములు చవిచూసినప్పటికీ, అద్భుతమైన పునరాగమనంతో…
శుక్రవారం, 2 మే 2025