
Astrology: అక్టోబర్లో అరుదైన గ్రహాల కలయిక.. 3 రాశులకు ఆర్థిక లాభాలు, కెరీర్లో కీలక మార్పులు!
Astrology: అక్టోబర్ నెలలో గ్రహాల సంచారంలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. బుధుడు, శుక్రుడు తులా రాశిలో సంచరించడంతో లక్ష్మీనారాయణ యోగం ఏర్పడనుంది. ఆ తర్వాత అక్టోబర్ 17న సూర్యుడు కూడా తులా రాశిలోకి ప్రవేశించడంతో బుధుడు, శుక్రుడు, సూర్యుడి…








