
Sports
Mohammed Shami: షమీకి కోర్టు షాక్.. భార్య, కూతురుకు భరణం ఎంత చెల్లించాలంటే..
Mohammed Shami: టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీకి కోల్కతా హైకోర్టు మరో ఎదురుదెబ్బ తగిలింది. భార్య హసీన్ జహాన్ దాఖలు చేసిన భరణం కేసులో, షమీ తన భార్య, కుమార్తెకు నెలకు రూ.4 లక్షలు చెల్లించాలని కోర్టు…
బుధవారం, 2 జూలై 2025