Cinema
OTT Movie : క్రైమ్ థ్రిల్లర్: 9 హత్యలు, హింట్లు వదిలే సైకో కిల్లర్ కథ!
OTT Movie : క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు ఎప్పుడూ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా మలయాళ దర్శకులు ఈ జానర్లో గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే, అంచనా వేయలేని ట్విస్టులతో కొత్త స్థాయికి తీసుకెళ్తున్నారు. థియేటర్స్‌లోనే కాకుండా…