
Life Style
Prawns Pickle Recipe: రొయ్యల పచ్చడి రబ్బరులా గట్టిపడుతోందా? ఈ చిట్కాలతో నోరూరించే నిల్వ పచ్చడి!
Prawns Pickle Recipe: ఆంధ్రా వంటకాలంటే ముందుగా గుర్తుకొచ్చేది ఘాటైన పచ్చళ్లు. ఆవకాయ, గోంగూర, మాగాయతో పాటు నాన్వెజ్ నిల్వ పచ్చళ్లకు కూడా ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ముఖ్యంగా రొయ్యల నిల్వ పచ్చడి అంటే నాన్వెజ్ ప్రియులకు పండగే.…
బుధవారం, 28 అక్టోబర్ 2026