
National
Kerala Schools: స్కూలు విద్యార్థులకు నీళ్ల విరామం.. కేరళ సర్కారు వినూత్న ఆలోచన!
Kerala Schools: దేశంలోనే అక్షరాస్యతలో అగ్రస్థానంలో ఉన్న కేరళ ప్రభుత్వం మరో వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టింది. పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం విరామం అన్ని చోట్లా జరిగేదే. అయితే, కేరళ రాష్ట్రంలో విద్యార్థులకు మంచినీరు తాగేందుకు కూడా…
శనివారం, 2 మార్చి 2024
