
International
Japan Earthquake: జపాన్లో భారీ భూకంపం: 7.1 తీవ్రతతో వణికిన క్యుషు ద్వీపం.. సునామీ హెచ్చరికలు జారీ!
Japan Earthquake: పసిఫిక్ ‘రింగ్ ఆఫ్ ఫైర్’ ప్రాంతంలో ఉన్న జపాన్ను మరోసారి శక్తివంతమైన భూకంపం భయాందోళనకు గురిచేసింది. జపాన్ దక్షిణ ప్రధాన ద్వీపమైన క్యుషులోని కుమామోటో ప్రిఫెక్చర్లో గురువారం 7.1 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. సముద్ర…
గురువారం, 30 జూలై 2026