
Bhagyashri Borse: ‘రాధిమా’తో వైరల్‌గా మారిన భాగ్యశ్రీ బోర్సే..
Bhagyashri Borse: మరాఠీ నుంచి దక్షిణాది సినిమాల్లోకి అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న నటి భాగ్యశ్రీ బోర్సే. మిస్టర్ బచ్చన్తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆమె.. కాంత, లెనిన్ చిత్రాలతో నటిగా తన పరిధిని విస్తరించుకున్నారు. ప్రస్తుతం తమిళంలో…




