
Jr. NTR: మళ్లీ యాక్షన్ మోడ్లోకి ‘డ్రాగన్’ టీమ్.. హైదరాబాద్లో కొత్త షెడ్యూల్ ప్రారంభం
Jr. NTR: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, Prashanth Neel దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ మూవీ Dragon షూటింగ్ మళ్లీ జోరుగా సాగుతోంది. ప్రస్తుతం ప్రచారంలో ఉన్న టైటిల్ ‘డ్రాగన్’ కాగా, ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు…




