
Cinema
Anushka Shetty: ‘రుద్రమదేవి’ కోసం అసలు బంగారు నగలు ధరించా.. గుర్రం అంటే ఇప్పటికీ భయమే!
Anushka Shetty: టాలీవుడ్లో లేడీ సూపర్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న అనుష్క శెట్టి కెరీర్లో ఎన్నో విభిన్న పాత్రలు పోషించారు. ‘అరుంధతి’, ‘బాహుబలి’, ‘రుద్రమదేవి’, ‘భాగమతి’ వంటి చిత్రాలతో ఆమె తన నటనకు ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. ముఖ్యంగా…
శుక్రవారం, 10 జూలై 2026