Agriculture
KWDT : కృష్ణా జలాలపై సీఎం చంద్రబాబుకు వైఎస్ జగన్ లేఖ
KWDT : కృష్ణా జలాల అంశంపై రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడుకు, మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్రెడ్డి లేఖ రాశారు. కృష్ణా జల వివాదాల 2వ ట్రైబ్యునల్ (కెడబ్ల్యూడీటీ–2) విచారణ నేపథ్యంలో…