
Andhra Pradesh
Srisailam : శ్రీశైలంలో బ్రహ్మోత్సవాల వేళ అవ్యవస్థలు.. చంద్రబాబు ప్రభుత్వంపై భక్తులు, శివస్వాముల ఆగ్రహం
Srisailam : ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేయలేదంటూ భక్తులు, శివస్వాములు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో…
మంగళవారం, 10 ఫిబ్రవరి 2026