
Crime News
Hyderabad Crime News: ఇన్స్టాగ్రామ్లో పరిచయం.. ప్రేమ పేరుతో నమ్మించి.. పెళ్లి చేసుకుంటానని.. చివరకు రూ.34 లక్షల టోకరా!
Hyderabad Crime News: సోషల్ మీడియా ద్వారా ఏర్పడే పరిచయాలు ఎంత ప్రమాదకరంగా మారవచ్చో మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన యువతిని ప్రేమిస్తున్నానంటూ నమ్మించి, పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి, ఆమెతో పాటు ఆమె కుటుంబ…
శుక్రవారం, 3 జూలై 2026