
Telangana
Telangana Police Recruitment: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు.. అలా చేస్తే కఠిన చర్యలు
Telangana Police Recruitment: తెలంగాణలో పోలీస్ ఉద్యోగాల నియామక ప్రక్రియను ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా పారదర్శకంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇటీవల విడుదలైన నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 7,437 పోలీస్ పోస్టుల భర్తీ…
శుక్రవారం, 7 ఆగస్టు 2026