Andhra Pradesh
Rural Development Trust: అనంతపురం ప్రజలకు శుభవార్త.. ఆర్డీటీకి కేంద్ర హోం శాఖ గ్రీన్ సిగ్నల్
Rural Development Trust: ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాకు సంబంధించిన ప్రముఖ సేవా సంస్థ Rural Development Trust (ఆర్డీటీ)కు కేంద్ర హోంశాఖ నుంచి కీలక అనుమతి లభించినట్లు సమాచారం. గతంలో నిలిపివేసిన విదేశీ…