
Cinema
Rashmika Mandanna: రష్మికకు అండగా నిలిచిన కృతి సనన్.. అభిమానుల తాకిడిలో హీరోయిన్ను కాపాడిన వీడియో వైరల్
Rashmika Mandanna: సినీ తారలకు అభిమానులు ఉండటం సహజమే. అయితే కొన్ని సందర్భాల్లో అభిమానుల అత్యుత్సాహం సెలబ్రిటీలకు ఇబ్బందిగా మారుతోంది. తాజాగా పుణెలో జరిగిన ఓ సినిమా ప్రమోషనల్ ఈవెంట్లో అలాంటి ఘటన చోటుచేసుకుంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్…
సోమవారం, 15 జూన్ 2026