Ramayana: రామాయణం కాస్ట్యూమ్స్‌పై ట్రోల్స్.. సాయి పల్లవి, లారా దత్తా లుక్స్ వెనుక అసలు ఆలోచన ఇదే!
Ramayana: నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘రామాయణం’ విడుదలకు ముందే ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా, యష్ రావణుడిగా నటిస్తున్న…