
Cinema
Trisha Krishnan: త్రిష రిటైర్మెంట్ రూమర్స్‌కు చెక్.. లండన్‌లో కొత్త మూవీ ప్రారంభం! డార్క్ సైకలాజికల్ థ్రిల్లర్‌లో స్టార్ హీరోయిన్ల సందడి
Trisha Krishnan: తమిళ స్టార్ హీరోయిన్ త్రిష సినీ కెరీర్‌పై గత కొంతకాలంగా సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఆమె సినిమాలకు గుడ్‌బై చెప్పబోతున్నారని, త్వరలో నటనకు విరామం ప్రకటించనున్నారంటూ పలు నిరాధార వార్తలు వైరల్…
శనివారం, 5 సెప్టెంబర్ 2026