
National
Punjab Crime: బ్యాంకు నుంచి రూ.15 లక్షలు తీస్తే.. క్షణాల్లో బ్యాగ్ మాయం! అమృత్సర్లో సినీ ఫక్కీలో చోరీ
Punjab Crime: పంజాబ్లోని అమృత్సర్లో ఓ మహిళ బ్యాంకు నుంచి భారీ మొత్తంలో నగదు తీసుకున్న కొద్ది క్షణాల్లోనే దుండగుల బారిన పడింది. అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం, మహిళ అమృత్సర్ ఉమెన్స్ బ్యాంక్ నుంచి రూ.15 లక్షలు…
శుక్రవారం, 24 జూలై 2026