
International
Nigeria Jail: నైజీరియాలో భారీ వర్షాలకు కూలిన జైలు.. 118 మంది ఖైదీలు పరార్
Nigeria Jail: నైజీరియాలో వింత ఘటన చోటు చేసుకుంది. ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో ఓ జైలు దెబ్బతింది. నైజీరియా రాజధాని అబూజ సమీపంలోని సులేజా ప్రాంతంలో ఉన్న జైలు భారీ వర్షాలకు కూలింది. ఈ నేపథ్యంలో…
మంగళవారం, 14 మే 2024