
Cinema
Singer Mangli: ఫోక్ సింగర్ మంగ్లీకి షాక్.. ‘సర్కే చునర్ తేరి’ సాంగ్‌పై భారీ వివాదం!
Singer Mangli: టాలీవుడ్ ఫోక్ సింగర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న మంగ్లీ ప్రస్తుతం ప్లేబ్యాక్ సింగర్‌గా కూడా దూసుకుపోతోంది. తెలుగు మాత్రమే కాదు, కన్నడ, తమిళ, హిందీ భాషల్లోనూ అవకాశాలు అందుకుంటూ తన కెరీర్‌ను విస్తరిస్తోంది. స్టార్ హీరోల…
గురువారం, 19 మార్చి 2026