
Life Style
Precocious Puberty: 7-8 ఏళ్లకే పీరియడ్స్ వస్తున్నాయా? కారణాలేంటి.. తల్లిదండ్రులు ఏం గమనించాలి?
Precocious Puberty: ఇటీవలి కాలంలో చాలా మంది తల్లిదండ్రులు గమనిస్తున్న ఒక విషయం.. 7 లేదా 8 ఏళ్లకే అమ్మాయిల్లో పీరియడ్స్ ప్రారంభమవడం. ఒకప్పుడు 11-14 ఏళ్ల మధ్య మొదలయ్యే రుతుక్రమం ఇప్పుడు కొంతమందిలో చాలా ముందుగానే వస్తోంది.…
మంగళవారం, 7 జూలై 2026
