
Andhra Pradesh
Praja darbar: లోకేష్ ప్రజాదర్బార్.. ఆ సమస్య పరిష్కరిస్తామని హామీ!
Praja darbar: రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రజాదర్బార్ 46వ రోజు నిర్వహించారు. నెల రోజులకు పైగా విరామం తర్వాత ఉండవల్లిలోని నివాసంలో లోకేష్ ప్రజాదర్బార్ (Praja darbar) చేపట్టారు. ఉదయం నుంచి పలువురు…
సోమవారం, 25 నవంబర్ 2024
