
Prabhas : ప్రభాస్ ‘రాజా సాబ్’ ఓటీటీ డీల్ ఫిక్స్? భారీ ధరకు డిజిటల్ హక్కులు అమ్ముడైనట్టు ప్రచారం
Prabhas : రెబల్ స్టార్ ప్రభాస్ పేరు వినిపిస్తేనే పాన్ ఇండియా స్థాయిలో అంచనాలు మొదలవుతాయి. ఆయన సినిమాలు విడుదలకు ముందే భారీ బజ్ క్రియేట్ చేయడం ఇప్పుడు సహజంగా మారిపోయింది. అదే కోవలో తెరకెక్కిన చిత్రం ‘రాజా…





