
Cinema
Ottam Thullal OTT: ఓటీటీలోకి మలయాళ ఫ్యామిలీ ఎంటర్టైనర్.. నవ్వులతోపాటు మనసును హత్తుకునే కథ!
Ottam Thullal OTT: మలయాళ చిత్రాలకు ఓటీటీ ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఆదరణ ఉంది. భారీ యాక్షన్ సన్నివేశాలు, స్టార్ హీరోలు లేకపోయినా సహజమైన కథలు, బలమైన భావోద్వేగాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడం మలయాళ సినిమాల ప్రత్యేకత. తాజాగా ఈ కోవలోనే…
శనివారం, 7 నవంబర్ 2026