
Andhra Pradesh
Good News: వాడపల్లి వెంకటేశ్వరస్వామి భక్తులకు ఏపీటీడీసీ గుడ్న్యూస్
Good News: వాడపల్లి శ్రీ వెంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లాలనుకునే భక్తులకు ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) శుభవార్త చెప్పింది. విజయవాడ నుంచి వాడపల్లి వరకు ప్రత్యేక వన్డే తీర్థయాత్ర ప్యాకేజీని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. భక్తులు సౌకర్యవంతంగా ఒకే…
శుక్రవారం, 7 ఆగస్టు 2026