
Andhra Pradesh
Chandrababu: నేను హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తే చాలా మంది విమర్శించారు
Chandrababu: తాను హైదరాబాద్ ను అభివృద్ధి చేస్తే చాలా మంది విమర్శించారని సీఎం చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. అమరావతి రాజధాని నిర్మాణ పనుల పునః ప్రారంభ కార్యక్రమం ఈరోజు నిర్వహించారు. ఇందులో భాగంగా సీఆర్డీయే కార్యాలయ పనులు ప్రారంభించారు.…
శనివారం, 19 అక్టోబర్ 2024
