
International
Saritha Komatireddy: ట్రంప్ మద్దతుతో న్యూయార్క్ బరిలో తెలంగాణ మహిళ.. ఎవరీ సరిత కొమటిరెడ్డి?
Saritha Komatireddy: అమెరికాలో జరుగుతున్న మధ్యంతర ఎన్నికల్లో తెలంగాణ మూలాలున్న సరిత కొమటిరెడ్డి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. న్యూయార్క్ రాష్ట్ర అటార్నీ జనరల్ పదవికి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆమెకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతు…
సోమవారం, 2 నవంబర్ 2026