
Cinema
Bhagyashri Borse: రామ్ సరసన భాగ్యశ్రీ బోర్సే.. RAPO22 ఎప్పుడంటే?
Bhagyashri Borse: రామ్ పోతినేని సరసన భాగ్యశ్రీ బోర్స్ నటించనుంది. ఈ సినిమా త్వరలో ప్రారంభం కానుంది. భాగ్యశ్రీ బోర్స్ (Bhagyashri Borse) మరో తెలుగు చిత్రానికి సైన్ చేసింది. పి.మహేష్ బాబు దర్శకత్వం వహించే అతని తదుపరి…
గురువారం, 21 నవంబర్ 2024