
International
Nepal Floods: నేపాల్లో జలప్రళయం.. గ్రామాలను మింగేసిన వరదలు
Nepal Floods: నేపాల్లో ఆకస్మిక వరదలు పెను విధ్వంసం సృష్టించాయి. టిబెట్ సరిహద్దు నుంచి ఉప్పొంగిన భోటెకోషి నది రసువా జిల్లాలోని గ్రామాలు, మార్కెట్లు, రహదారులు, వంతెనలు, జలవిద్యుత్ ప్రాజెక్టులను ముంచెత్తింది. తాజా సమాచారం ప్రకారం కనీసం తొమ్మిది…
బుధవారం, 26 ఆగస్టు 2026