
Cinema
Nandamuri Balakrishna: NBK 111 గ్లింప్స్‌తో సోషల్ మీడియా షేక్.. బాలయ్య ఊరమాస్ అవతార్‌కు ఫ్యాన్స్ ఫిదా!
Nandamuri Balakrishna: నటసింహం నందమూరి బాలకృష్ణ మరోసారి తనదైన స్టైల్లో అభిమానులకు మాస్ ట్రీట్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. వరుస విజయాలతో ఫుల్ జోష్‌లో ఉన్న బాలయ్య, ఇప్పుడు దర్శకుడు గోపీచంద్ మలినేనితో మరో భారీ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి…
గురువారం, 11 జూన్ 2026