Telangana
Telangana: తెలంగాణ మహిళలకు కొత్త ఆర్థిక బలం.. గొర్రెలు, మేకలు, నాటుకోళ్లతో స్వయం ఉపాధికి కాంగ్రెస్ ప్రభుత్వం భారీ ప్రోత్సాహం
Telangana: తెలంగాణలో గ్రామీణ మహిళల ఆర్థిక సాధికారతను లక్ష్యంగా పెట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. మహిళా సంఘాల సభ్యులను స్వయం ఉపాధి దిశగా నడిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త…