
Vijay: సమానత్వాన్ని బలంగా సమర్థిస్తాం.. పార్టీ లోగో, ఫ్లాగ్ ఆవిష్కరణలో హీరో విజయ్
Vijay: ప్రముఖ తమిళ హీరో విజయ్ (Vijay) ఈ ఏడాది పార్టీని ప్రకటించిన సంగతి తెలిసిందే. దళపతిగా సినీరంగంలో ఆయన చెరగని ముద్ర వేశారు. ఆయన పార్టీ పేరు ‘తమిళగ వెట్రి కళగం (Tamizhaga Vetri Kazhagam)’గా పెట్టారు.…








