
National
Mohan Bhagwat: ప్రభుత్వాల మార్పుతో సమస్యలు పరిష్కారం కావు.. దేశాన్ని అస్థిరపరిచే శక్తులపై మోహన్ భాగవత్ కీలక వ్యాఖ్యలు!
Mohan Bhagwat: దేశంలో ప్రభుత్వాలు మారినంత మాత్రాన సమాజంలోని సమస్యలన్నీ పరిష్కారం కావని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) సర్సంఘ్చాలక్ మోహన్ భాగవత్ అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఆందోళనలు సమస్యల పరిష్కారానికి దారితీయాలని, సమాజంలో విభేదాలు పెంచేలా ఉండకూడదని సూచించారు.…
మంగళవారం, 20 అక్టోబర్ 2026