
National
Vande Bharat: కోస్తా ఏపీకి గుడ్ న్యూస్.. ఇక 9 గంటల్లోనే నర్సాపూర్–చెన్నై! పూర్తి షెడ్యూల్ ఇదే
Vande Bharat: కోస్తా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభవార్త. నర్సాపూర్–చెన్నై మధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్ సోమవారం (డిసెంబర్ 15) నుంచి పరుగులు తీయనుంది. ఇప్పటివరకు చెన్నై సెంట్రల్ నుంచి విజయవాడ వరకు మాత్రమే నడిచిన సెమీ హైస్పీడ్ వందే…
సోమవారం, 15 డిసెంబర్ 2025